A note from our kitchen
With gratitude
Hello everyone!
In the past, when I ran a restaurant in The Panorama Hills, you all supported and encouraged me so much. I will never forget that love.
Now, with all your blessings, we are starting something new: a cloud kitchen with curries, biryani, homemade dals and podis, pickles and snacks.
We sincerely ask for your love, encouragement and support.
Your support is our strength.
అందరికీ నమస్కారం
గతంలో పనోరమా కమ్యూనిటీలో నేను రెస్టారెంట్ నడిపినప్పుడు, మీ అందరూ నాకు ఎంతో ఆదరించారు, ప్రోత్సాహం ఇచ్చారు మరియు సహకారాన్ని అందించారు. ఆ ప్రేమను నేను ఎప్పటికీ మరచిపోను.
ఇప్పుడు మీ అందరి ఆశీస్సులు, ఆదరణతో కొత్తగా క్లౌడ్ కిచెన్ ప్రారంభిస్తున్నాము: రుచికరమైన కూరలు, బిర్యానీ, ఇంటివంట పప్పులు మరియు పొడులు, ఊరగాయలు, చిరుతిళ్లు.
మీ అందరి ప్రేమ, ప్రోత్సాహం మరియు సహకారాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీ సహకారమే మా బలం.





